హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెమిస్ట్రీ విభాగంలో ప్రవేశాలకు ఆహ్వానం

JN: నిట్ వరంగల్ కెమిస్ట్రీ విభాగంలో డిసెంబర్- 2026 సెషన్ PHD ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. డా. ముకుల్ ప్రధాన్ ఆధ్వర్యంలో ఎనర్జీ హార్వెస్టింగ్, స్టోరేజ్, పర్యావరణ పరిరక్షణ, ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ తదితర అంశాల్లో పరిశోధనకు అవకాశం ఉంది. కెమిస్ట్రీలో M.Sc అర్హత.. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 14 కాగా, GATE/NET అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటున్నట్లు తెలిపారు.