ADB: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈవో మాధవి సోమవారం తెలియజేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు


