హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో జోరుగా గంజాయి సాగు!

ASF: ఎస్పీ నితికా పంత్ తన కార్యాలయంలో డీఎస్పీ అశోక్‌తో కలిసి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 3 రోజుల వ్యవధిలో జిల్లాలో రూ.50 లక్షల విలువైన 500 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.2.36 కోట్ల విలువైన 2,366 గంజాయి మొక్కలను సీజ్ చేసినట్లు చెప్పారు.