BDK: పాల్వంచలో గడువు ముగిసిన బీర్లు విక్రయిస్తున్నారనే ప్రచారంపై ఎక్సైజ్ అధికారులు స్పందించారు. ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ ఐ. అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వైన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. కొత్తగూడెం డీటీఎఫ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. పరిశీలనలో అన్ని బీర్లు నిర్ణీత కాలపరిమితిలోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
బీర్ల గడువుపై ఎక్సైజ్ అధికారుల తనిఖీ


