జగిత్యాల జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులు, నాణ్యత ప్రమాణాలపై తనిఖీలు చేపట్టాలన్నారు. హోటల్లు,రెస్టారెంట్లు,ఆహార నాణ్యత,పరిశుభ్రత పాటించేలా చూడాలన్నారు.
తెలంగాణ
‘ఆహార భద్రత ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాలి’


