MDK: జిల్లా ఎన్‌హెచ్ఎంలో కాంట్రాక్టు ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం సహా 64 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి 14 సాయంత్రం 5 గంటలలోపు ఐడీఓసీలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా వైద్యాధికారి డా. ఆర్.బీ. గణేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో 64 కాంట్రాక్టు వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తులు


