RR: షాబాద్‌లో గంజాయితో పట్టుబడిన ముగ్గురు కూలీలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైతాబాద్‌లో నివాసముంటున్న షానీకుమన్ గోండ్, బిజేంద్ర విశ్వకర్మ, సంజు కుమార్ కశ్యప్ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా వారి వద్ద గంజాయి లభించినట్లు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
గంజాయితో పట్టుబడిన ముగ్గురు కూలీల అరెస్ట్


