హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తి ఎమ్మెల్యేను కలిసిన కార్మికులు

MHBD: తొర్రూరు డిపో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 9న జరిగే ఆర్టీసీ కార్మికుల ఎన్నికలకు మద్దతుగా నిలవాలని, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.