హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా చెత్త సేకరణ రిక్షాలు

BHNG :పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు పదేళ్ల క్రితం పంచాయతీలకు అందజేసిన చెత్త రిక్షాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. కొద్దిరోజులు పనిచేసిన అనంతరం మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. ఐదేళ్ల క్రితం చెత్త సేకరణకు ట్రాక్టర్లు రావడంతో వీటిని పట్టించుకోవడం లేదు. మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.