ADB: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని PRTUTS జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్ అన్నారు. ఇటీవల నిర్వహించిన సంఘం ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనని బేల మండల నాయకులు సోమవారం శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి: PRTUTS


