MDCL: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం కైసర్‌నగర్ వద్ద మంగళవారం 'ఇందిరమ్మ ఇళ్ల టవర్స్' నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. తొలి విడత వాయిదా చెల్లించిన లబ్ధిదారులకు లాటరీ ద్వారా అలాట్‌మెంట్ లేఖలు, బ్యాంకు ఎన్‌వోసీలు అందజేస్తామని హౌసింగ్ బోర్డు MD వీపీ గౌతమ్ తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు కూడా పాల్గొంటారు.
తెలంగాణ
'నేడు ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన'


