హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు ఎల్‌ఓసీ అందజేత

NZB: అత్యవసర సమయంలో నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. కమలాపూర్‌కు చెందిన బర్కుంట రాజుభాయ్ చికిత్స కోసం రూ.3 లక్షల ఎల్‌ఓసీ లెటర్‌ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.