హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

JGL: ప్రజల ఆరోగ్య అవసరాలకు ప్రభుత్వo ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం ధర్మపురిలోని మంత్రి కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 146 మంది CMRF లబ్ధిదారులకు రూ.49.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం అనారోగ్యానికి గురైన వారికి అండగా నిలుస్తోందన్నారు. మున్సిపల్ ఛైర్మన్ నాగలక్ష్మి తదితరుల పాల్గొన్నారు.