ADB: ఆదిలాబాద్‌లో బాలికపై అత్యాచారానికి యత్నించిన నేరస్థుడు అబ్దుల్ ఖయ్యుమ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డానీ రూత్ సోమవారం తీర్పునిచ్చారు. 2023 ఆగస్టులో పాఠశాల నుంచి వస్తున్న బాలికను అడ్డగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించారు. మహిళలపై అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు.
తెలంగాణ
బాలికపై అత్యాచార యత్నంలో ఐదేళ్ల జైలు శిక్ష


