హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో తనిఖీలు

PDPL: సుగ్లాంపల్లిలోని మిస్సర్స్ సాయి సవారియ ఐస్ క్రీమ్ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, దుమ్ము, పదార్థాలపై మూతలు లేకపోవడం, గోడలు మసిబారిపోవడం మొదలైనవి గమనించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి అరవింద్ రెడ్డి తెలిపారు. దీంతో ఫ్యాక్టరీ FSSAI రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.