హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్‌ ఉద్యోగాల శిక్షణకు దరఖాస్తులు

NLG: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో SI,PC ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. నల్గొండ,యాదాద్రి జిల్లాలకు చెందిన 100 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులు అక్టోబర్‌ 6 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.