KNR: సిరిసిల్లలో న్యాయవాది బోదాసు రమేశ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ కోర్టులో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలులో ఉన్నా దాడులు జరగడం బాధాకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రమేశ్‌పై నమోదైన కేసును ఎత్తివేయాలన్నారు.
తెలంగాణ
దాడిని నిరసిస్తూ విధులు బహిష్కరించిన న్యాయవాదులు


