BHPL: టేకుమట్ల మండలంలోని దుబ్బాల గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. పనుల పూర్తయ్యే వరకు విద్యుత్ అంతరాయాన్ని గ్రామస్థులు గమనించాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


