హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు'

WNP: పెద్దమందడి మండలం స్కూల్ తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు, నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామ యూత్ ప్రెసిడెంట్ రాకేష్‌తో పాటు శ్రీను తదితరులు పార్టీలో చేరినట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు రాకేష్ పేర్కొన్నారు.