NLG: యాసంగి సాగుకు రైతులకు పంట రుణాలను విరివిగా మంజూరు చేయాలని, నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ డీసీసీబీ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండలోని డీసీసీబీ కార్యాలయంలో రుణాల మంజూరు, బ్యాంకు కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు రుణాల పంపిణీలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
రైతులకు పంట రుణాలు వేగంగా అందించాలి: కలెక్టర్


