హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కరెంట్ కోతలు...ఎండిపోయిన వరి పంట'

WNP: పెద్దగూడెం తండా దొరబాయి వద్ద రైతులు హనుమంతు నాయక్, రూప్ల నాయక్‌కు చెందిన ఆరు ఎకరాల వరి పంటకు కరెంటు కోతల వల్ల కాలువకు నీరు రాక ఎండిపోయింది. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు.వెంటనే సమస్యను పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.