WGL: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (FLN) పై సమీక్ష కలెక్టర్ డా, సత్య శారద నిర్వహించారు. పాఠశాలలను షెడ్యూల్ ప్రకారం సందర్శించి ప్రతి విద్యార్థిలో కనీస సామర్థ్యాలు పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. FLN అమలులో వరంగల్ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపడానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
'FLN లో వరంగల్‌ను ముందంజలో నిలపాలి'


