పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్తు ఉపకేంద్రం పనుల కారణంగా ఇవాళ, రేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. కూనారం రోడ్డు, శ్రీనివాస్ టాకీస్, నందయ్య కాంప్లెక్స్, టీచర్స్ కాలనీ, వ్యవసాయ మార్కెట్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం


