హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ పీజీ సర్టిఫికెట్లు.. నలుగురు లెక్చరర్లపై చర్యలు

NLG: నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన నలుగురు జూనియర్ లెక్చరర్లపై సోమవారం నల్గొండ ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. SRPT జిల్లాకు చెందిన బి.లలిత, సిహెచ్. నరేందర్, ఎమ్.రత్నకుమారి, NLG జిల్లాకు చెందిన ఖ్వాజా జఫరుద్దీన్ సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవిగా తేలడంతో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.