కాకినాడ: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మంగళవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు కాకినాడలో కుళాయి చెరువు ఆవరణలో జరుగు "గ్రామీణ ఆరోగ్య కేంద్రము" ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పర్యటన


