SRCL: వేములవాడ: మండలంలోని నాంపల్లి, శాలరామన్నపల్లిలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించింది. నాంపల్లిలో 100 కేవీ, శాలరామన్నపల్లిలో 63 కేవీ సామర్థ్యం గల నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లతో విద్యుత్ లోడ్ సమస్యలు, తరచూ ఏర్పడే అంతరాయాలు తగ్గుతాయని తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ సమస్యలకు పరిష్కారం


