హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన'

WNP: రేవల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఖాతాదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఏఎస్ఐ నాను, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య, కానిస్టేబుళ్లు సుస్మా, భూపాల్ పాల్గొన్నారు. ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలను ఎవరికి చెప్పవద్దని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు.