GDWL: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ (AICS) టోర్నమెంట్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక కోసం ఈ నెల 7,8 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు గద్వాల జిల్లా యువజన, క్రీడల అధికారి రామలింగేశ్వర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ ట్రయల్స్‌కు హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
'ఈ నెలలోనే AICS టోర్నమెంట్ ఎంపిక పోటీలు'


