హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యానవన రైతుల అధ్యయన యాత్ర ప్రారంభం'

GDWL: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 100 మంది రైతుల అధ్యయన యాత్రను సోమవారం గద్వాల్ ఐడీఓసీ ఆవరణలో కలెక్టర్ రిజ్వాన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 5 నుంచి 10 వరకు మహారాష్ట్రలోని బారామతి, మహాబలేశ్వర్ ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. ఉద్యాన పంటల పరిశీలనకు ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.