SRD: పటాన్‌చెరు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సుందర్‌రావు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లో ఒక ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రతినిధులు ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ పురస్కారంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని సుందర్‌రావు తెలిపారు. ఆయనను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
'జాతీయ స్థాయి ఉత్తమ టీచర్ పురస్కారం అందజేత'


