SRCL: వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. ముగింపు వేడుకల్లో సోమవారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సరదాగా కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
తెలంగాణ
కబడ్డీ ఆడిన మంత్రి


