తూ.గో: 2021లో ఒకేరోజు నమోదైన రెండు వేర్వేరు హత్యాయత్నం కేసుల్లో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంధం వెంకటలక్ష్మీ సరస్వతి తీర్పు ఇచ్చినట్లు ఎస్సై వి. సుబ్రహ్మణ్యం తెలిపారు. హుకుంపేటకు చెందిన గేర వీర వెంకట సత్యనారాయణపై నేరాలు రుజువు కావడంతో శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హత్యాయత్నం కేసుల్లో నిందితుడికి ఏడేళ్ల జైలు


