NRPT: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో భర్తీ చేయనున్న 149 ఔట్‌సోర్సింగ్ పోస్టుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం అర్హత కలిగిన దివ్యాంగ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
తెలంగాణ
'దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేయాలి'


