NRPT: ఉట్కూర్ మండల కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని MEO మాధవి అన్నారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం


