NGKL: లింగాల మండలంలోని గ్రామాల్లో నేటి నుంచి సామాజిక తనిఖీ బృందాలు పర్యటించనున్నట్లు ఏపీఓ ఇమామ్ అలీ తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై తనిఖీ నిర్వహించనున్నారు. రూ.1.57 కోట్ల వేతనాలు, రూ.55.16 లక్షల మెటీరియల్ వ్యయంతో కలిపి మొత్తం రూ.2.13 కోట్ల పనులను పరిశీలిస్తారు.
తెలంగాణ
లింగాల మండలంలో నేటి నుంచి సామాజిక తనిఖీ


