తూ.గో: ఎన్నికల ఏర్పాట్లను ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించి పటిష్ట ప్రణాళికతో సిద్ధం కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించి లోపాలను సరిదిద్దాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లలో అలసత్వానికి తావులేదు: కలెక్టర్


