NGKL: వంగూరు మండలంలోని సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రీనరీ అభివృద్ధి, నిర్వహణ పనులకు భారీగా నిధులు కేటాయించారు. 2026-27 సంవత్సరానికి రూ.7.28 కోట్లతో పచ్చదనం పెంపు, ల్యాండ్‌స్కేపింగ్, గ్రామ సుందరీకరణ, నిర్వహణ పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీంతో సీఎం స్వగ్రామం మరింత సుందరంగా మారనుంది.
తెలంగాణ
కొండారెడ్డిపల్లిలో రూ.7.28 కోట్లతో గ్రీనరీ పనులు


