NGKL: వంగూరు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం పార్టీ నాయకులు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో శారదకు వినతిపత్రం సమర్పించారు. మండల కార్యదర్శి బండపల్లి బాలస్వామి మాట్లాడుతూ.. మండలంలో తీవ్రతకు పరిస్థితులు ఉన్నాయని సాగునీటి కాలువలకు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.40 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'వంగూరు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలి'


