హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

BHNG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు SI, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి బి.శశికళ తెలిపారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. డిగ్రీ/పీజీ పూర్తిచేసిన వారు అక్టోబర్ 6-8 వరకు నల్గొండ టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.