MBNR: పాలమూరు యూనివర్సిటీలోని ఫార్మసీ కళాశాలలో ఖాళీగా ఉన్న బీ.ఫార్మసీ సీట్లకు ఇవాళ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రకిరణ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన ఫీజుతో హాజరుకావాలని, స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.
తెలంగాణ
పీయూలో స్పాట్ అడ్మిషన్లు.. నేడే లాస్ట్


