హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటేలో కోదాడ విద్యార్థుల ప్రతిభ

SRPT: మంగళగిరిలో జరిగిన నేషనల్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో కోదాడ శ్రీమన్నారాయణ కాలనీ స్టూడెంట్ కరాటే క్లబ్ విద్యార్థులు వివిధ విభాగాల్లో పాల్గొని పతకాలు సాధించారు. అభి, విహార్, సుదీక్ష, మన్హ, లిఖిత, భవ్య, వర్షిత్, సంజిత, సంహిత ప్రతిభ చూపారు.నిర్వాహకులు క్రీడాకరులను మెడల్స్, సర్టిఫికెట్లతో సత్కరించారు.