హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు'

SRD: సంగారెడ్డి ప్రభుత్వ భూమి ఆక్రమణలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. రాజంపేట మల్కాపూర్ రహదారిలోని సర్వే నంబర్ 374లో బై నంబర్లు కేటాయించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కౌన్సిలర్ జలంధర్ రావు ఆరోపించారు.అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.