NLG: మిర్యాలగూడ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని ముప్పాళ్ల సుకన్యపై 50 మంది బాధితులు సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు. అధిక వడ్డీలు, ప్లాట్లు, ఉద్యోగాలు, బ్యాంకు రుణాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. రూ.కోటికి పైగా అప్పులు చేసి లాంగ్‌లీవ్ పెట్టి తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపారు.
తెలంగాణ
రూ.కోటికి పైగా అప్పులు.. టీచర్‌పై ఫిర్యాదు


