హైదరాబాద్: 28°C
తెలంగాణ

70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

SRPT: చింతలపాలెం మండలంలోని మెటల్‌ పౌడర్‌ కంపెనీలో 70 ఏళ్ల వృద్ధురాలిపై.. కొందరు కార్మికులు వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్‌ఐ పరమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.