VSP: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ పెందుర్తి మండలం జుత్తాడ జిల్లా పరిషత్ పాఠశాలలో సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రేమకుమార్ తెలిపారు. అండర్-19 విభాగంలో బాలబాలికలు ఎలిజిబిలిటీ ఫారంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 96526 56959 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సాఫ్ట్ బాల్ ఎంపికలు


