WGL: గీసుకొండ మండల MPOగా శ్రీధర్ గౌడ్ను అధికారులు నియమించారు. గతంలో ఇక్కడ MPOగా విధులు నిర్వహించిన పి. శ్రీనివాస్ పదోన్నతిపై వెళ్లారు. నెక్కొండలో MPOగా పని చేస్తున్న శ్రీధర్ గౌడ్ను MPOగా నియమించగా సోమవారం ఆయన విధుల్లో చేరారు. శ్రీధర్ గౌడ్కు ఇన్‌ఛార్జ్ MPDOగా అదనపు బాధ్య తలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
తెలంగాణ
గీసుకొండ MPOగా శ్రీధర్ గౌడ్ నియామకం


