NZB: చందూర్‌లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ ఎలక్ట్రిషియన్ సయ్యద్ ఖలీం తెలిపారు. గ్రామ వీధుల్లో కొత్త వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ లైన్ల మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, గ్రామ ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


