HNK: జిల్లా బీజేపీ యువ మోర్చా అధికార ప్రతినిధిగా శ్రీరామోజు ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన డా. దాస్యం అభినవ్ భాస్కర్, జిల్లా అధ్యక్షుడు సంతోశ్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు పున్నం వేణుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
యువ మోర్చా అధికార ప్రతినిధిగా ప్రవీణ్


