హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ MP

MHBD: గిరిజన రైతులకు పెండింగ్లో ఉన్న సుమారు రూ.1,700 కోట్ల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. క్రాప్, మార్టేజ్ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల హక్కులను కాపాడుతూ రుణాలు మంజూరు చేయాలని కోరారు.