హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మౌలిక వసతులు మరింత బలోపేతం చేయండి'

HNK: రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో మౌలిక వసతులను బలోపేతం చేయాలని TGNPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణలోని 18 సర్కిళ్ల SEలు, DEలతో సోమవారం విడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంచడం, మరమ్మతులు, కొత్త సబ్ స్టేషన్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.